నవజ్యోతి హ్యూమన్ రైట్స్ అధినేత పల్లా బాలమద్దిలేటి @ బాలు

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ ప్రభుత్వ భూమిపై పట్టాలు, పట్టాదారు పసుపుస్తకాలు ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తమైంది. అనేకసార్లు సమర్పించిన అర్జీలకు స్పందించనందుకు కలెక్టర్, RDO, MROలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారని నవజ్యోతి హ్యూమన్ రైట్స్ అధినేత పల్లా బాలమద్దిలేటి @ బాలు మీడియా ద్వారా తెలిపారు.
అర్జీదారుల హక్కులను కాపాడి, తక్షణమే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

 

PVR NEWS