65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత తిరుపతి బాలాజీ దర్శనం
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలనుకునే 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు శుభవార్త. 65 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రెండు ప్రత్యేక ఉచిత దర్శన స్థలాలు కేటాయించబడ్డాయి: ఉదయం 10:00 మధ్యాహ్నం 3:00 మీరు S-1 కౌంటర్ వద్ద ఫోటో…
వరుసగా 4 రోజులు బ్యాంక్లు బంద్
ఈ నెల 24 నుంచి 27 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చారు. 24న నాలుగో శనివారం, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉండగా, 27న బంద్ నిర్వహించనున్నట్లు సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో…
బీట్ గార్డ్‌పై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆగ్రహం – క్రమశిక్షణ చర్యలకు సభ్యుల తీర్మానం
కొమరోలు మండలంలో బీట్ గార్డు లక్ష్మీనారాయణ అసభ్య ప్రవర్తనపై ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు ఏకగ్రీవంగా క్రమశిక్షణ చర్యలకు తీర్మానం చేశారు.
యూరియా కోసం రైతుల మధ్య ఘర్షణ – విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత
విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు పరస్పరం కొట్లాడుకున్న ఘటనతో గ్రామంలో ఉద్రిక్తతలు చెలరేగాయి
టెక్సాస్‌లో భారతీయుడి హత్యపై ట్రంప్ ఆగ్రహం
టెక్సాస్‌లో భారతీయుడి చంద్ర నాగమల్లయ్యను అక్రమ వలసదారుడు తల నరికి హత్య చేసిన ఘటనపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. నిందితుడిని వదిలిపెట్టమని హెచ్చరిస్తూ, బైడెన్ ప్రభుత్వ వైఫల్యమే ఈ దారుణానికి కారణమని ట్రంప్ ఆరోపించారు.
లింగ నిర్ధారణపై కఠిన చర్యలు – కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, ఆగస్టు 26: జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిషేధిత చట్టంలో పేర్కొన్న నిబంధనలను కఠినంగా అమలు…
చిలకలూరిపేటలో ఆధునిక చేపల మార్కెట్‌కు రేపు శంకుస్థాపన
చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలోని 21వ వార్డు గడియారస్తంభం వద్ద రూ.125 లక్షల అంచనా వ్యయంతో ఆధునిక చేపల మార్కెట్ (మోడరన్ ఫిష్ మార్కెట్) నిర్మాణ పనులకు రేపు (సోమవారం, ఆగస్టు 25, 2025) ఉదయం 8 గంటలకు శంకుస్థాపన జరుగనుంది.…
చైనాలో సంచలన ఆవిష్కరణ – కృత్రిమ గర్భాశయంతో ప్రెగ్నెన్సీ రోబో
టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ యుగంలో చైనా మరో అద్భుతమైన ఆవిష్కరణతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కైవా టెక్నాలజీ సంస్థ తాజాగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ప్రకారం, కృత్రిమ గర్భాశయం (Artificial Womb) కలిగిన ప్రత్యేక హ్యూమనాయిడ్ **”ప్రెగ్నెన్సీ రోబో”**ను 2026 నాటికి…
డిజిటల్ అరెస్టు మోసం: టీచర్ నుంచి ₹18.5 లక్షలు దోపి
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడిని ‘డిజిటల్ అరెస్టు’ పేరిట సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఎయిర్‌టెల్ ఉద్యోగులు, పోలీసుల వేషధారణలో ఫోన్, వీడియోకాల్ చేసి, ఆయన పేరుతో బెంగళూరులో ఎఫ్‌ఐఆర్ నమోదైందని, డబ్బు తనిఖీ చేయాల్సి ఉందని…
బద్దిపల్లెలో మహిళ అనుమానాస్పద మృతి
కురబలకోట మండలంలో మహిళ అనుమాన స్పదస్థితిలో మృతి చెందడం శుక్రవారం సాయంత్రం జరిగింది. ముదిపేడు ఎస్సై దిలీప్ కుమార్ కథనం మేరకు.. మండలంలోని ముదివేడు పంచాయితీ, బద్దిపల్లెకు చెందిన ఆనందరెడ్డి భార్య అశ్విని (27) ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది.…


వరుసగా 4 రోజులు బ్యాంక్లు బంద్
బీట్ గార్డ్‌పై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆగ్రహం – క్రమశిక్షణ చర్యలకు సభ్యుల తీర్మానం
యూరియా కోసం రైతుల మధ్య ఘర్షణ – విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత
టెక్సాస్‌లో భారతీయుడి హత్యపై ట్రంప్ ఆగ్రహం
అన్నమయ్య జిల్లాలో టాస్క్ ఫోర్స్ భారీ ఆపరేషన్ – 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, 15మంది స్మగ్లర్లు అరెస్ట్
చిలకలూరిపేటలో ఆధునిక చేపల మార్కెట్‌కు రేపు శంకుస్థాపన
చైనాలో సంచలన ఆవిష్కరణ – కృత్రిమ గర్భాశయంతో ప్రెగ్నెన్సీ రోబో
డిజిటల్ అరెస్టు మోసం: టీచర్ నుంచి ₹18.5 లక్షలు దోపి
బద్దిపల్లెలో మహిళ అనుమానాస్పద మృతి







